AP: ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏవియేషన్ రంగంలో యువతకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఓర్వకల్ అభివృద్ధికి కర్నూల్ ఎయిర్‌పోర్టు కీలకం అని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణలో చంద్రబాబు నాయకత్వం అద్భుతం అని కొనియాడారు. రాయలసీమ ఇప్పుడు అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు.
వార్తలు
'ఏవియేషన్ రంగంలో యువతకు అవకాశాలు'


