వెస్టిండీస్‌పై వన్డేల్లో రోహిత్ శర్మకు అదిరిపోయే రికార్డు ఉంది. ఒకే జట్టుపై 3 సార్లు 150+ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ రోహిత్. 2018లో గువాహటిలో 152, ముంబైలో 162.. 2019లో విశాఖలో 159 పరుగులను విండీస్ జట్టుపైనే రోహిత్ చేశాడు. నేటి మ్యాచులో మరో 135 పరుగులు చేస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా 10 వేల పరుగులు పూర్తి చేసిన ఓపెనర్‌గా సచిన్ రికార్డును రోహిత్ బ్రేక్ చేసే ఛాన్సుంది.
క్రీడలు
హిట్ మ్యాన్ ముందు అరుదైన రికార్డ్


