హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్ జోరు

ఆసియా క్రీడల్లో ఇండియా జోరు కొనసాగుతోంది. భారత కబడ్డీ పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలను నిలబెట్టుకున్నాయి. అథ్లెటిక్స్‌లో మారథాన్‌ సావన్‌, షాట్‌పుటర్‌ తజీందర్‌ రజతాలు సాధించగా, ప్రాచి మరో పతకం దక్కించుకుంది. అలాగే స్క్వాష్‌లో జోష్నా-సెంథిల్‌ జోడీ కాంస్యం గెలుచుకుంది. ఇలా ఏడో రోజు భారత బృందం మొత్తం 7 పతకాలతో అదరగొట్టింది.