వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో జైస్వాల్‌ను ఆడించాలని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సూచించాడు. రోహిత్, గిల్ ఓపెనర్లుగా, కోహ్లీ 3 స్థానంలో వస్తే.. శ్రేయస్ స్థానంలో జైస్వాల్‌ను 4 నంబర్‌లో దించొచ్చన్నాడు. రుతురాజ్, రాహుల్, జడేజాలతో కూడిన పటిష్ట బ్యాటింగ్ ఆర్డర్‌తో ఈ సిరీస్‌లోనే జైస్వాల్, గైక్వాడ్ ఇద్దరికీ అవకాశం ఇవ్వాలని కోరాడు.
క్రీడలు
జైస్వాల్‌ను నాలుగో స్థానంలో ఆడించాలి: కైఫ్


