NRML: తాళ్లూర్ మండలంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా ముగియడానికి సహకరించిన ప్రజలకు, సర్పంచులకు, గణేష్ మండపాల నిర్వాహకులకు, యువకులకు తాళ్లూర్ ఎస్సై షేక్ జుబేర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న నవరాత్రి ఉత్సవాలను కూడా ఇదే స్పూర్తితో ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ
ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం: ఎస్సై షేక్ జుబేర్


