ATP: తాడిపత్రికి చెందిన తైక్వాండో శిక్షకుడు సాయిబాబాకు అరుదైన అవకాశం లభించింది. రాష్ట్ర తైక్వాండో జట్టు కోచ్‌గా ఆయన ఎంపికయ్యారు. కొంతకాలంగా క్రీడాకారులకు నిరంతరం శిక్షణ ఇస్తూ జాతీయ స్థాయి పోటీలకు సాయిబాబా తీర్చిదిద్దారు. ఆయన ప్రతిభను గుర్తిస్తూ ఈ బాధ్యతలు అప్పగించడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర తైక్వాండో కోచ్‌గా సాయిబాబా


