హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

W.G: ఉండి మండలం చిలుకూరులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి, శివరామరాజు, నరసరాజు, రూత్‌కళ, డాక్టర్ రంగరాజు, బ్రహ్మారెడ్డి, సుబ్బరాజు, పాఠశాల హెచ్‌ఎం వెంకటేశ్వరరావుతో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.