BHNG: ఆలేరు పట్టణంలో స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ బీజన బాలమణి భాస్కర్ ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్లు మల్లెల సరిత శ్రీకాంత్, జట్ట నీరజ సిద్దులు, వాన రాశి మరియమ్మ మార్కు, పద్మశాలి నాయకులు, సిల్క్ నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.
తెలంగాణ
కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి


