SRPT: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పిల్లలమర్రి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కాకతీయుల కాలం నాటి ఆలయాలు, రాతి శిల్పాలు, స్తంభాలు, శాసనాలు ఈ ప్రాంత చారిత్రక వైభవానికి నిదర్శనం. మూసీ నది తీరాన ఉన్న పిల్లలమర్రి ఆధ్యాత్మికత, చరిత్ర, శిల్పకళలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. మౌలిక వసతులు మెరుగుపడితే మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంది.
తెలంగాణ
పిల్లలమర్రి.. చరిత్రకు సాక్ష్యం..!


