MNCL: వేమనపల్లి(M) నీల్వాయి గ్రామానికి చెందిన కుడుకల శ్రీనివాస్ (40) అనుమానాస్పద స్ధితిలో మృతిచెందాడు. జైపూర్ (M)లోని పౌనూరు, శివ్వారం గ్రామాల శివారులోని అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించారు. ఈనెల 20న తన స్నేహితుడిని కలిసేందుకు మంచిర్యాలకు వెళ్తున్నానని కుటుంబసభ్యులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిన శ్రీనివాస్ తిరిగి రాలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
మంచిర్యాలలో వ్యక్తి అనుమానాస్పద మృతి


