హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సోమశిల పాటకు బెస్ట్ టూరిజం ఫిలిం అవార్డు

GDWL: సోమశిల ప్రకృతి అందాలను కీర్తిస్తూ రూపొందించిన విజువల్ పాటకు బెస్ట్ టూరిజం ఫిలిం అవార్డు-2026 లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ శిల్పారామంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా ఈ అవార్డును రేలారే ప్రసాద్ అందుకున్నారు. గద్వాల జిల్లా అయిజ మండలం మేడికొండకు చెందిన రేలారే ప్రసాద్ ఈ పాటను రూపొందించారు.