హైదరాబాద్: 28°C
తెలంగాణ

పామాపూర్‌లో పురాతన శివాలయం ప్రత్యేక ఆకర్షణ

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపూర్‌లోని పురాతన శివాలయం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. సుమారు 1500 ఏళ్ల చాళుక్యుల కాలం నాటి ఈ ఆలయం ఊకచెట్టు వాగు నీటి మధ్య 18 అడుగుల ధ్యానముద్ర శివుడి విగ్రహంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులతో సురేందర్ రెడ్డి కుటుంబం 2019లో ఆలయాన్ని పునర్నిర్మించింది.