హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలమూరు వర్సిటీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఎం.ఎడ్. 4వ సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్‌లాగ్), 3వ సెమిస్టర్ (బ్యాక్‌లాగ్) పరీక్షల షెడ్యూల్‌ను పరీక్షల నియంత్రణ విభాగం విడుదల చేసింది. అక్టోబర్ 2026లో జరగనున్న పరీక్షలు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. అభ్యర్థులు కేటాయించిన పరీక్షా కేంద్రాల్లోనే హాజరుకావాలని సూచించారు.