SRD: ఉమ్మడి మెదక్ జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో రెజ్లింగ్ పోటీలు, క్రీడాకారుల ఎంపికలను ఈ నెల 30న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మైదానంలో నిర్వహించనున్నట్లు SGF కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. అండర్-14, అండర్-17 బాలబాలికల విభాగాల్లో ఈ ఎంపిక పోటీలు ఉంటాయని వెల్లడించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
తెలంగాణ
ఈనెల 30న ఉమ్మడి మెదక్ జిల్లా రెజ్లింగ్ పోటీలు


