హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వచ్చ తిరుపతి కార్యక్రమానికి శ్రీకారం

TPT: నగరంలో 13, 15 వార్డుల్లో ఆదివారం స్వచ్చ తిరుపతి కార్యక్రమానికి ఇంఛార్జ్ జేబీ శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. టీడీపీ నాయకులు, జేబీ యూత్ ఆధ్వర్యంలో వీధుల్లో చెత్తను తొలగించి, కాలువలను శుభ్రం చేశారు. స్థానికులతో ముచ్చటించి చెత్తను రోడ్డుపై వేయకుండా చూసుకోవాలన్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా నగరపాలక సిబ్బందికి అందించాలని అవగాహన కల్పించారు.