KMM: పామాయిల్ అక్రమ విక్రయాల వ్యవహారంలో ఖానాపురం హవేలి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ట్యాంకర్లలో ఆయిల్ పరిమాణానికి సంబంధించి మోసపూరిత విధానాన్ని ఉపయోగించినట్లు విచారణలో గుర్తించినట్లు ఏసీపీ రమణమూర్తి తెలిపారు. కేసులో ట్యాంకర్, ఆటో, 31 ఆయిల్ క్యాన్లు స్వాధీనం చేసుకున్నామని, మరో 8 మంది కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ
ఆయిల్ చోరీ కేసులో నలుగురు అరెస్ట్


