NTR: కంచికచర్లలోని మిక్ కళాశాల ఆవరణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం విద్యార్థులు కళాశాల ప్రధాన ద్వారం మెట్ల వద్ద ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్ధులు కళాశాల ఆవరణలో బాహాబాహీకి దిగడం కళాశాలలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనపై స్పందించిన యాజమాన్యం 11 మందిని సస్పెండ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థుల మధ్య గొడవ.. 11 మంది సస్పెండ్


