విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వలసిన రాజరాజేశ్వరి దేవి ఆలయంలో ఆదివారం గాజులాలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. భాద్రపద బహుళ పాడ్యమి మహాలయ పక్ష ప్రధమ తిధి పురస్కరించుకొని ఆలయ అర్చకులు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారిని గాజుల అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గాజులాలంకరణలో రాజరాజేశ్వరి దేవి దర్శనం


