SS: కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య అన్నదాన పథకానికి బెంగళూరుకు చెందిన గిరిజమ్మ రూ.లక్ష చెక్కును విరాళంగా అందజేశారు. కుటుంబ సభ్యులతో కలసి స్వామివారిని దర్శించుకున్న ఆమె ఈ చెక్కును ఆలయ అధికారులకు సమర్పించారు. దాతకు శ్రీస్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. దాతల ఉదారతను ఆలయ అధికారులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
అన్నదానానికి రూ. లక్ష విరాళం


