హైదరాబాద్: 28°C
తెలంగాణ

RMP వైద్యుడి నిర్వాకంపై చర్చ

BDK: అశ్వాపురం మండలంలో ఆర్ఎంపీ వైద్యుడి వద్ద చికిత్స పొందిన ఓ రోగి అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్లో చికిత్స పొందుతున్న ఘటన కలకలం రేపుతోంది. మోతాదుకు మించి మందులు ఇవ్వడం వల్లే రోగి ఆరోగ్య పరిస్థితి విషమించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం రోగిని హైదరాబాద్‌కు తరలించినట్లు ఇవాళ స్థానికులు తెలిపారు.