హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేజీబీవీ ఉద్యోగాలకు 28న కౌన్సెలింగ్

ATP: జిల్లాలోని కస్తూర్బా, గాంధీ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈ నెల 28న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు సమగ్రశిక్షా ఏపీసీ శైలజ తెలిపారు. మెరిట్ జాబితా వెబ్‌సైట్ పొందుపరిచామన్నారు. అర్హలైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.