NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వచ్చే వరద పూర్తిగా నిలిచిపోయిందని ప్రాజెక్ట్ అధికారులు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. డ్యామ్ నీటిమట్టం 535.60 అడుగులుగా నీటిమట్టం నమోదయిందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. మొత్తం అవుట్ ఫ్లో 6,807 క్యూసెక్కులుగా ఉందని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
ప్రాజెక్టుకు పూర్తిగా నిలిచిపోయిన వరద నీరు


