SDPT: ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న దుర్వాసనతో బెజ్జంకిలోని డబుల్ బెడ్‌రూమ్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భోజనం చేయలేకపోతున్నామని, వాంతులు, చర్మంపై దురదతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దుర్వాసన సమస్యను పరిష్కరించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు.
తెలంగాణ
దుర్వాసనతో తల్లడిల్లుతున్న కాలనీవాసులు


