హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్స్యపురం అప్రోచ్ రోడ్ పునరుద్ధరణ

ASR: జిల్లాలోని జి.మాడుగుల మండలం మత్స్యపురం వద్ద తెగిపోయిన అప్రోచ్ రోడ్డు మరమ్మతులు పూర్తయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వంతెన అప్రోచ్ కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. స్పందించిన అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి రోడ్డును పునరుద్ధరించారు.