హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన కేంద్ర మంత్రి కడప పర్యటన

కడప జిల్లా పర్యటన ముగించుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదివారం ఉదయం కేరళకు బయలుదేరారు. పోట్లదుర్తిలో ఎంపీ సీఎం రమేశ్ నివాసంలో బస చేసిన ఆయన రోడ్డు మార్గంలో కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, స్థానిక నాయకులు మంత్రికి వీడ్కోలు పలికారు. అనంతరం విమానంలో కేరళకు బయలుదేరి వెళ్లారు.