హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అధ్వానంగా మారిన రాంపూర్-కప్పర్ల రోడ్డు మార్గం

ADB: రూరల్ మండలంలోని రాంపూర్ నుంచి కప్పర్ల గ్రామం వరకు రోడ్డు మార్గం పూర్తిగా అధ్వానంగా మారింది. రోడ్డు మార్గం పనులను గత ఏడాది ప్రారంభించి మధ్యలోనే వదిలివేయడంతో కంకర తేలి వాహనాలు జారి ప్రమాదాలు జరుగుతున్నవని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపి రోడ్డు మార్గం పనులను పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు.