హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ క్రీడలకు పోచంపాడు గురుకుల విద్యార్థి

NZB: మెండోరాలోని పోచంపాడ్ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి ఎస్‌. దిల్వార్‌ జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికై పాఠశాలకు, మండలానికి గుర్తింపు తీసుకొచ్చాడు. సిద్దిపేటలో జరిగిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.