హైదరాబాద్: 28°C
తెలంగాణ

టామ్ కామ్ ద్వారా విదేశాలలో ఉద్యోగ అవకాశాలు

JGL: తెలంగాణలోని అర్హత కలిగిన కార్మికులకు విదేశాలలో ఉపాధి అవకాశాలు కల్పించే టామ్ కామ్ ద్వారా నమోదు ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ తెలిపారు. జర్మనీ, ఇజ్రాయిల్, ఆస్ట్రియా, ఐర్లాండ్, సౌదీ అరేబియా, మారిషస్, ఖతార్, దుబాయ్, ఒమన్, మలేషియా, యూఎస్ఏ, ఫిజి దేశాలలో వివిధ రంగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.