MHBD: గంగారం మండలం మడగూడెం గ్రామ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా రాజం లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు ముడిగా వీరభద్ర పోతయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అక్కపెళ్లి సాంబయ్య ఆదేశాలతో, సర్పంచ్ సురేష్ ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. పార్టీ బలోపేతానికి, ఎస్సీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లక్ష్మీనారాయణ తెలిపారు.
తెలంగాణ
మడగూడెం ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ


