SDPT: సిద్ధిపేట గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల మరమ్మతుల్లో భాగంగా ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ఇర్కోడు, బూరుగుపల్లి, తోర్నాల, వెంటాపూర్, బుస్సాపూర్ గ్రామాల్లో సరఫరా ఉండదన్నారు. రైతులు, వినియోగదారులు అంతరాయానికి సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


