హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిట్యాల మండల ఇంఛార్జ్‌గా దాసరపు సురేష్

BHPL: తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్ల ఫోరం చిట్యాల మండల ఇంఛార్జ్‌గా తిరుమలపురం గ్రామానికి చెందిన దాసరపు సురేష్ నియమితులయ్యారు. భూపాలపల్లి నియోజకవర్గం కో-ఇంఛార్జ్‌ మారేపల్లి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నియామకం జరిగింది. ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగవెల్లి జ్యోతి మార్గదర్శకత్వంలో వార్డు మెంబర్ల సమస్యలు, హక్కుల కోసం కృషి చేస్తామని సురేష్ తెలిపారు.