ASF: కాగజ్‌నగర్ మండలంలోని జెడ్పీ పాఠశాల సమీపంలో టైల్స్ లోడుతో వెళ్తున్న లారీ ఆదివారం ఉదయం అదుపుతప్పి బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు టైల్స్ తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే లారీ అదుపుతప్పినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
తెలంగాణ
కాగజ్‌నగర్‌లో టైల్స్ లారీ బోల్తా


