హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్యూటీకి డుమ్మా.. టీచర్ తొలగింపు!

ATP: పుట్లూరు మండలం దోసలేడు పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న రాజా రమేష్‌ను సర్వీస్ నుంచి తొలగిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ హుసేన్ ఉత్తర్వులు జారీ చేశారు. 2024 నుంచి అధికారులకు సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరవడంతో పాటు బహిరంగ ప్రకటనలకు స్పందించకపోవడంతో నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.