ASF: తెలంగాణ ఉద్యమ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి నేడు. 1915 సెప్టెంబర్ 27న ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో జన్మించిన ఆయన స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తిన ఆయన ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించారు.
తెలంగాణ
తెలంగాణ ఉద్యమంలో బాపూజీ కీలక పాత్ర..!


