AKP: తుఫాన్ శాంతించడంతో అనకాపల్లి జిల్లాలో ఆదివారం చుక్క వర్షం నమోదు కాలేదు. అన్ని మండలాల్లోనూ పొడి వాతావరణం నెలకొందని రెవెన్యూ అధికారులు తెలిపారు. కాగా సెప్టెంబర్‌లో సాధారణం కంటే 73.9 శాతం అధిక వర్షపాతం రికార్డైంది. అయితే జూన్ 1 నుంచి ఇప్పటివరకు చూస్తే 19.1 శాతం స్వల్ప లోటు కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లావ్యాప్తంగా పొడి వాతావరణం


