హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు పీజీ ఆర్‌ఎస్ రద్దు: కలెక్టర్

NLR: ఈనెల 28వ తేదీన నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం చంద్రబాబు, Dy. CM పవన్ కల్యాణ్ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారని, ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైనందున కార్యక్రమాన్ని  నిర్వహించడం లేదన్నారు.