హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొత్తపల్లిలో వృధాగా పోతున్న తాగునీరు.!

NLG: నల్గొండ మండలం కొత్తపల్లి 4వ వార్డులో గత కొన్ని నెలలుగా మిషన్‌ భగీరథ పైపులకు మూతలు లేక తాగునీరు డ్రైనేజీలోకి వృథాగా పారుతోంది. కొప్పుల యాదగిరిరెడ్డి, ఈసం ముత్తిలింగం నివాసాల సమీపంలో ఈ సమస్య ఉంది. నీరు కలుషితమయ్యే ప్రమాదంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే మూతలు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.