NLG: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి-65ను ఆరు వరుసలుగా విస్తరించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ భూసేకరణకు శ్రీకారం చుట్టింది. నకిరేకల్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు, 14 గ్రామాల్లో 15.32 ఎకరాల వ్యవసాయ, వ్యవసాయేతర భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రమాదాల నివారణకు గుర్తించిన 70 సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరమైన పనులు చేపట్టనున్నారు.
తెలంగాణ
ఎన్‌హెచ్-65 విస్తరణకు భూసేకరణ


