SRCL: బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నాయకుడు ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన సత్యం రాధారపు కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయపడగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం రాత్రి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్యులను ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఉన్నారు.
తెలంగాణ
గాయపడిన ఎన్నారై కుమారుడిని పరామర్శించిన కేటీఆర్


