కోనసీమ: కనకాలపేటలో వరసిద్ధి వినాయకుడి పందిరి వద్ద భక్తులు సమర్పించిన లడ్డూలకు శనివారం వేలం నిర్వహించారు. 108 కిలోల లడ్డూను రూ.73 వేలకు మద్దింశెట్టి యేసు, కోన సత్తియ్య దక్కించుకున్నారు. ఇతర లడ్డూలను హంసాని రామలక్ష్మణుడు, కోన చిన్నా, కనకాల రాజు తదితరులు పాడుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
భారీ ధరకు లడ్డు వేలం


