KMR: భిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన శతాధిక వృద్ధురాలు మధునాల భూధమ్మ(101) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. 15 రోజులుగా అనారోగ్యానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. గత నెల రోజుల వరకు బూదమ్మ తమ పనులను ఆమెని చేసుకునేదని స్థానికులు చెప్పారు.
తెలంగాణ
శతాధిక వృద్ధురాలు మృతి.!


