హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్

VKB: జిల్లాలో ఇవాళ ఆదివారం అయినప్పటికీ బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. ఈనెల 28 నుంచి 30 వరకు UFBU మూడు రోజుల సమ్మెకు పిలుపునివ్వడంతో కస్టమర్లకు ఇబ్బందులు తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సమ్మె సమయంలో నగదు లభ్యత కోసం ఎస్‌బీఐ ఏటీఎం ఛార్జీలు రద్దు చేసింది. ఈ విషయాన్ని బ్యాంకు కస్టమర్లు గమనించాలి.