ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మెదక్ ఖిల్లా నుంచి వెస్లీ కాలేజ్ వరకు రామాయంపేట గీత పారిశ్రామిక సహకార గౌడ సంఘం సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎక్సైజ్ డిపిఓ ఎల్.నరసింహారెడ్డి, సీఐ నరేందర్ రెడ్డి, ఎస్సై విక్రమ్ కుమార్ నేతృత్వంలో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా సాగింది. ఈ వేడుకల్లో పలువురు అధికారులు, గౌడ సంఘ ప్రతినిధులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
తెలంగాణ
పర్యాటక దినోత్సవ సందర్భంగా ర్యాలీ


