హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపల్లే, బాపట్ల మెప్మాలో చేతివాటం!

BPT: రేపల్లే, బాపట్ల పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో కొందరు ఆర్పీలు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రుణాలు మంజూరు చేయించినందుకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారట. రూ. లక్ష రుణానికి రూ. వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారని బహిరంగా ఆరోపణ. కోట్లలో రుణాలు మంజూరయ్యే మెప్మాలో ఏడాదిలో రూ.100 కోట్ల రుణం మంజూరైతే రూ. కోటి అక్రమంగా దండుకున్నట్లు లెక్క.