E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో అర్హులైన లబ్ధిదారులందరికీ టిడ్కో ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో టిడ్కో ఇళ్ల కేటాయింపు, లబ్ధిదారుల ఎంపికపై సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీలు, వీఆర్వోలతో సమీక్షించారు. ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తును పరిశీలిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
అర్హులందరికీ టిడ్కో ఇళ్లు: కమిషనర్


