హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజాదర్బార్‌లో వినతుల స్వీకరణ

ATP: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆదివారం "ప్రజాదర్బార్" నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.