GNTR: పొన్నూరు పురపాలక సంఘం పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం సోమవారం 'డయల్ యువర్ మున్సిపల్ కమిషనర్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు 80085 73144 నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చునన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాల నిర్వహణ అంశాలపై ఫిర్యాదు చేయొచ్చు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు 'డయల్ యువర్ మున్సిపల్ కమిషనర్' కార్యక్రమం


