NLR: వెంకటాచలం మండలంలోని విఎస్ యులో ఏపీ పీజీ సెట్ -2026 ద్వారా సీట్లు పొందిన అభ్యర్థులు చేరిక ధ్రువీకరణ గడువును ఈ నెల 29వ తేదీ వరకు పొడిగించినట్లు విఎస్‌యు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ హనుమ రెడ్డి తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు గడువులోగా కాకుటూరులోని కళాశాలలో రిపోర్టు చేయాలన్నారు. తమ సీట్లను ధ్రువీకరించుకోవాలని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
పీజీ సెట్ అభ్యర్థుల చేరిక గడువు పొడిగింపు


