హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెరిగిన చికెన్ ధరలు.. కేజీ చికెన్ ధర ఎంతంటే?

NRML: శ్రావణమాసం, వినాయక చవితి ఉత్సవాలు ముగియడంతో పాటు ఇవాళ ఆదివారం కావడంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఫారం దగ్గర లైవ్ బర్డ్ KG రూ.137, డ్రస్స్ డ్ స్కిన్తో KG రూ.254, రిటైల్ లైవ్ బర్డ్ కిలో రూ.164 కాగా, స్కిన్లెస్ చికెన్ కిలో రూ.287 నుంచి రూ.300 ఉంది. మరోవైపు హోల్సేల్లో 12 గుడ్లకు రూ.76 కాగా, దుకాణాల్లో రూ.6.50-7.50 మధ్య అమ్ముతున్నారు.