KMR: రాజంపేట మండలం ఎల్లాపూర్ తండాకు చెందిన విశ్లావత్ బన్నీ (BCom, తెలంగాణ గిరిజన గురుకుల విద్యార్థి,కామారెడ్డి) హిమాచల్ ప్రదేశ్‌లోని మౌంట్ తరంగ్‌ను అధిరోహించారు. పదిమంది సభ్యులతో 6,027మీ.ల ఎత్తున్న శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ బృందంగా రికార్డు సృష్టించింది. ఇదివరకే ఆయన కిలిమంజారో, కాంగ్ యాట్సే, కైగర్ అధిరోహించాడు.
తెలంగాణ
మౌంట్ తరంగ్ అధిరోహించిన జిల్లా విద్యార్థి


